Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:32 AM జాతీయంGeneral
ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య - Ushodayam
కర్ణాటకలోని మాండ్యలో సహానా(25), ప్రియుడు రాహుల్‌(23)తో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వీహెచ్‌ ఫార్మ్‌ రైల్వే గేట్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తకు వీరి సంబంధం తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల సహానా పుట్టింటికి వెళ్లగా, రాహుల్‌ కూడా అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

Comments

G
Loading comments...