వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.714.73 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఉత్తర, దక్షిణ వైపులా కొత్త భవనాలు నిర్మిస్తున్నారు.
స్కైవాక్ ద్వారా మెట్రోకు అనుసంధానం కల్పించనున్నారు. పార్కింగ్, ఎయిర్ కాన్‌కోర్స్, ట్రావెలేటర్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Comments
Loading comments...

