వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ వేడుకల్లో భారతీయ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెల్త్‌టెక్ సంస్థ జీవోక్యూఐఐ వ్యవస్థాపకుడు విశాల్ గోండల్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో వెల్లడించారు.
Comments
Loading comments...

