Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 అడుగుల గుంతలో పడిన కారు.. నలుగురూ సురక్షితం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:38 AM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లో కారు అదుపుతప్పి 40 అడుగుల లోతైన నీటి గుంతలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే వారు సమయస్ఫూర్తితో వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టి బయటకు వచ్చారు. ఈత రావడంతో నీటిలో నుంచి ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వారి అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...