వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది. ఫ్యామిలీ వీక్‌కు ముందు జరుగుతున్న నామినేషన్లలో ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఓటింగ్ ట్రెండ్స్‌లో ముఖేష్ గౌడ, టెంపర్ వంశీ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు సుధీర్, నీతూ నటరాజ్, వర్షిణి, శివకుమార్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

