Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సూపర్ స్టార్ తమ్ముడికి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:57 PM జాతీయంవినోదం
సూపర్ స్టార్ తమ్ముడికి గాయాలు - Udayam
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణరావ్‌ గైక్వాడ్‌ మెట్లపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం. గురువారం ఆస్పత్రికి వెళ్లిన రజనీకాంత్‌.. వైద్యులను కలిసి సోదరుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...