Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కోడూరు జడ్పీటీసీగా తెదేపా అభ్యర్థి విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 2:19 PM కడపGeneral
బి.కోడూరు జడ్పీటీసీగా తెదేపా అభ్యర్థి విజయం - Ushodayam
కడప జిల్లా బి.కోడూరు మండలం జడ్పీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి గోడి లక్ష్మీదేవి విజయం సాధించారు. ఆమె 4,700 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...