వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో కూటమి అభ్యర్థులు మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. వీటిలో 17 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన మిగిలిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు.
దీంతో రేణిగుంట మండల పరిషత్ పూర్తిగా కూటమి వశమైంది.
Comments
Loading comments...

