వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా, 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2 వేలకుపైగా చోట్ల కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
గుంటూరు, మన్యం, కడప జిల్లాల్లోని జడవల్లి, గంజాయిభద్ర, హాఫ్పేట, సుద్దపల్లె ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు.
Comments
Loading comments...

