వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
Comments
Loading comments...

