Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పరిషత్‌ పోలింగ్‌లో విశాఖ టాప్‌

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:39 AM విశాఖపట్నంGeneral
ఏపీ పరిషత్‌ పోలింగ్‌లో విశాఖ టాప్‌ - Ushodayam
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 70.02 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 82.51 శాతం, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం ఓటింగ్‌ నమోదైంది. అనకాపల్లిలో 75.58 శాతం, చిత్తూరులో 76.30 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల తుది పోలింగ్‌ శాతాన్ని ఎస్‌ఈసీ నిర్ధారించింది.

Comments

G
Loading comments...