వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికార బృందంలో మార్పులు చేపట్టారు. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ఆమె డిప్యూటీగా ఉన్న తన సన్నిహితుడు స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
మరోవైపు అమెరికా న్యాయశాఖలోనూ రాజీనామాల పర్వం కొనసాగుతోంది.
Comments
Loading comments...

