Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LICకి భారీ లాభాలు

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 9:56 AM జాతీయంవాణిజ్యం
LICకి భారీ లాభాలు - Udayam
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబరు త్రైమాసికంలో రూ.12,076 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,053 కోట్లతో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించింది. మొత్తం ఆదాయం రూ.2.62 లక్షల కోట్లకు, నికర ప్రీమియం ఆదాయం రూ.1.47 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...