Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీడియోకాన్‌ ధూత్‌ దివాలా

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:54 PM జాతీయంవాణిజ్యం
వీడియోకాన్‌ ధూత్‌ దివాలా - Udayam
వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ మాజీ ప్రమోటర్‌, డైరెక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ ప్రకటించింది. రుణ చెల్లింపు ప్రణాళిక విఫలమవడంతో ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నిర్ణయం తీసుకుంది. ధూత్‌ ప్రతిపాదించిన రూ.600 కోట్ల చెల్లింపు ప్రణాళికను రుణదాతలు తిరస్కరించారు. దివాలా ట్రస్టీగా ఆశిష్‌ నారాయణను నియమించిన ఎన్‌సీఎల్‌టీ.. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...