వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కీలక పరిణామం చోటుచేసుకుంది. నెతన్యాహు ప్రత్యర్థి ఐసెన్‌కోట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షుడు ఐసాక్ ఆహ్వానించారు.
ఈరోజు ఆయనకు నియామక పత్రం అందించే అవకాశం ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలనిరూపణకు 28 రోజుల గడువు ఉంటుంది. అప్పటివరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.
Comments
Loading comments...

