వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ జంటగా నటిస్తున్న ‘పాకెట్ నోవెల్’ విడుదల తేదీ ఖరారైంది. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో రాజ్ బి.శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. టైలర్ డర్డెన్, కినో ఫిస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Comments
Loading comments...

