Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’ వసూళ్లలో భారీ డ్రాప్‌.. రెండో రోజు 26 శాతం తగ్గుదల

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 12:58 PM జాతీయంవినోదం
‘రామాయణం’ వసూళ్లలో భారీ డ్రాప్‌.. రెండో రోజు 26 శాతం తగ్గుదల - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌ ప్రధాన పాత్రల్లో నితేశ్‌ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం: పార్ట్‌-1’ బాక్సాఫీస్‌ వద్ద రెండో రోజు వసూళ్లలో తగ్గుదల నమోదైంది. తొలి రోజు కలెక్షన్లతో పోలిస్తే 26 శాతం తగ్గి రూ.48.05 కోట్ల నెట్‌ వసూలు చేసింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్‌ వసూళ్లు రూ.100 కోట్లు దాటాయి. హిందీ వెర్షన్‌ రెండో రోజు రూ.35.5 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ.. రూ.35 కోట్ల గ్రాస్‌ సాధించింది.

Comments

G
Loading comments...