Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌ వేలంలో ఆ ఇద్దరిపై ఢిల్లీ కన్ను

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 11:59 AM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌ వేలంలో ఆ ఇద్దరిపై ఢిల్లీ కన్ను - Udayam
ఐపీఎల్‌-2027 మినీ వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌, వెస్టిండీస్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ను కొనుగోలు చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ భావిస్తోంది. ఆ జట్టు కొత్త హెడ్‌ కోచ్‌ సౌరవ్‌ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. డిసెంబరు 16న గోవాలో వేలం జరిగే అవకాశం ఉందని సమాచారం. యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా.. అమిత్‌ మిశ్రా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితులయ్యారు.

Comments

G
Loading comments...