Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ వల్ల నా లైఫ్ మారింది: కివీ క్రికెటర్

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 2:36 PM జాతీయంక్రీడలు
క్యాన్సర్ వల్ల నా లైఫ్ మారింది: కివీ క్రికెటర్ - Udayam
భార్య సారా రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడిన తీరు తన జీవితంపై దృక్పథాన్ని మార్చిందని న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ తెలిపారు. కెరీర్‌ ఆరంభంలో ప్రతి విషయానికీ ఒత్తిడికి గురయ్యేవాడినని, ఇప్పుడు ఆటను ఆస్వాదిస్తూ చిరునవ్వుతో ఆడుతున్నానని చెప్పారు. భార్య చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగిన రోజులు ఎంతో కఠినంగా గడిచాయని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...