Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో వన్డేకూ వర్షం ముప్పు.. ప్రాక్టీస్‌ రద్దు

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 12:48 PM జాతీయంక్రీడలు
రెండో వన్డేకూ వర్షం ముప్పు.. ప్రాక్టీస్‌ రద్దు - Udayam
భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య శనివారం జరగనున్న రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. వెల్లింగ్టన్‌లో వర్షం కురుస్తుండటంతో టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. న్యూజిలాండ్‌ మాత్రం ఇండోర్‌ స్టేడియంలో సాధన చేసింది. మరోవైపు కివీస్‌ బ్యాటర్‌ డేవన్‌ కాన్వే గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో నిక్‌ కెల్లీ జట్టులోకి వచ్చాడు.

Comments

G
Loading comments...