వార్తలకు తిరిగి వెళ్లండి

భారత టెన్నిస్ దిగ్గజాలు మహేశ్ భూపతి, సానియా మీర్జా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో భూపతికి 23, సానియాకు 18 ఓట్లు వచ్చాయి.
అంతకుముందు సర్వసభ్య ఎన్నికల్లోనూ వీరిద్దరూ స్పోర్ట్స్‌పర్సన్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ మెరిట్ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మహేశ్‌కు 19, సానియాకు 18 ఓట్లు లభించాయి.
Comments
Loading comments...

