వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సబా హైదర్ ఇల్లినాయిస్ 84వ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె రిపబ్లికన్ అభ్యర్థి బ్రియాన్ స్కోపాపై 70.9 శాతం ఓట్లతో విజయం సాధించారు.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన సబా 2006లో అమెరికాకు వలస వెళ్లారు. తన విజయం ప్రజల విజయమని, అందరికీ సమాన అవకాశాల కోసం కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

