Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవనిగడ్డలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 12:50 PM కృష్ణా జిల్లాGeneral
అవనిగడ్డలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం - Ushodayam
అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో అత్యధిక శాతం జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మెజారిటీ సాధించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...