Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దురదకుంట ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి లక్ష్మి విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 12:53 PM అనంతపురంGeneral
దురదకుంట ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి లక్ష్మి విజయం - Ushodayam
అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ ఖాతాలో మరో విజయం చేరింది. కళ్యాణదుర్గం మండలం దురదకుంట ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మి గెలుపొందారు.

Comments

G
Loading comments...