Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత తయారీ రంగ వృద్ధిలో స్వల్ప మందగమనం

Follow Ushodayam Digital on Google
Udayam Desk Nov 03, 2026 10:32 AM జాతీయంవాణిజ్యం
భారత తయారీ రంగ వృద్ధిలో స్వల్ప మందగమనం - Ushodayam Digital
భారత తయారీ రంగ పీఎంఐ అక్టోబరులో 54.7 పాయింట్లకు తగ్గింది. సెప్టెంబరులో ఇది 55.1గా నమోదైంది. అయినప్పటికీ సూచీ 50 పాయింట్లకు పైనే ఉంది. అంతర్జాతీయ గిరాకీతో కొత్త ఎగుమతి ఆర్డర్లు ఆరు నెలల గరిష్ఠానికి చేరాయని హెచ్‌ఎస్‌బీసీ ముఖ్య ఆర్థికవేత్త ప్రాంజల్‌ భండారి తెలిపారు.

Comments

G
Loading comments...