Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన డెల్

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 1:41 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన డెల్ - Ushodayam
డెల్ సంస్థ విద్యార్థులు, యువ ఉద్యోగుల కోసం 14ఎస్‌ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.79,900 కాగా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.10,000 తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. కోర్ 5, కోర్ 7 ప్రాసెసర్లతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 గంటల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం చాసిస్‌తో నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Comments

G
Loading comments...