వార్తలకు తిరిగి వెళ్లండి

కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.10,294 కోట్ల ఆదాయంపై రూ.523.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.793.44 కోట్ల లాభం వచ్చింది.
పశ్చిమాసియా సంక్షోభంతో ముడిసరకు ధరలు పెరగడం, తగిన సబ్సిడీ అందకపోవడం మార్జిన్లపై ప్రభావం చూపాయని సంస్థ తెలిపింది. కొత్త ఎన్‌పీకే ఎరువుల ఉత్పత్తి సామర్థ్య విస్తరణ వచ్చే మార్చిలో పూర్తయ్యే అవకాశం ఉందని సీఈఓ తెలిపారు.
Comments
Loading comments...

