Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మళ్లీ పెరిగిన బంగారం ధర

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 9:26 AM జాతీయంవాణిజ్యం
 మళ్లీ పెరిగిన బంగారం ధర - Ushodayam
బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం ఉదయంహైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450కు చేరింది. శుక్రవారంతో పోలిస్తే రూ.1,806 పెరిగిది. ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,490గా నమోదైంది.

Comments

G
Loading comments...