వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు విదేశీ సంస్థల నుంచి నిధులు వచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
జర్మనీకి చెందిన ఓ ట్రస్ట్, కెనడా సంస్థ నుంచి లిథువేనియా, దుబాయ్, కరీబియన్, యూకే మీదుగా సుమారు రూ.14 కోట్లు భారత్‌కు చేరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నిధులు అందుకున్న సంస్థలు, వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

