Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా విమర్శలకు బీజేపీ కౌంటర్‌

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:12 AM జాతీయంGeneral
సోనియా విమర్శలకు బీజేపీ కౌంటర్‌ - Ushodayam
ప్రధాని మోదీ పాలనపై సోనియా గాంధీ చేసిన విమర్శలకు బీజేపీ స్పందించింది. 7.8 శాతం వృద్ధి రేటుతో దేశం అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంది. ఎమర్జెన్సీని సోనియా సమర్థిస్తున్నారని విమర్శించింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఆమె చేసిన వ్యాఖ్యలపైనా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...