వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీ గ్రౌండ్స్‌లో క్రాకర్స్ దుకాణాల వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రజల సమక్షంలో ఈ ఘటన జరగడంతో భయాందోళనకు గురైన కొనుగోలుదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

