Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కార్తీక మాసానికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 8:58 AM హైదరాబాద్General
కార్తీక మాసానికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ ‘పుణ్యక్షేత్ర దర్శిని’ ప్రత్యేక బస్సులను నడపనుంది. సోమవారాల్లో శైవక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీలు అందించనుంది. 40 మంది భక్తులు ఒక బృందంగా ఉంటే వేములవాడ, శ్రీశైలం వంటి ఆలయాలకు బస్సులు ఏర్పాటు చేయనుంది. శబరిమల యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించనుంది.

Comments

G
Loading comments...