Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి షాపింగ్‌కు వెళ్లి.. హత్యకు గురైన బాక్సర్‌

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 8:41 AM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దీపావళి షాపింగ్‌కు వెళ్లిన 26 ఏళ్ల బాక్సర్‌, జిమ్‌ ట్రైనర్‌ మంతాషా కుమారి అదృశ్యమయ్యారు. మరుసటి రోజు కాన్పూర్‌–ప్రయాగ్‌రాజ్‌ హైవేలోని మహారాజ్‌పూర్‌ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె హత్య వెనుక బాయ్‌ఫ్రెండ్‌ లేదా జిమ్‌కు వచ్చే యువకుడి హస్తం ఉండొచ్చని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఆమె గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

Comments

G
Loading comments...