Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు సంచలన విజయం

Follow Ushodayam Digital on Google
Sai Nath Nov 06, 2026 10:37 AM జాతీయంక్రీడలు
హైదరాబాద్‌కు సంచలన విజయం - Ushodayam Digital
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్‌ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్య ఛేదనలో 220/9తో నిలిచిన జట్టును చివరి వికెట్‌కు అనికేత్‌రెడ్డి (39 నాటౌట్‌), రక్షణ్‌రెడ్డి (15 నాటౌట్‌) అజేయంగా 39 పరుగులు జోడించి గెలిపించారు. అభిరథ్‌రెడ్డి (68), వరుణ్‌గౌడ్‌ (55) కూడా రాణించారు.

Comments

G
Loading comments...