Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

DLS.. భారత్‌కు విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 3:49 PM జాతీయంక్రీడలు
 DLS.. భారత్‌కు విజయం - Ushodayam
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్‌ లూయిస్‌ (DLS) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 26 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అప్పటికి DLS ప్రకారం లక్ష్యం 109 పరుగులే కావడంతో టీమ్‌ఇండియాను విజేతగా ప్రకటించారు.

Comments

G
Loading comments...