వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ తన తొలి ఓవర్‌లోనే హెన్రీ నికోల్స్ (11)ను బౌల్డ్ చేశాడు. కాంబోజ్ వేసిన ఓవర్ నాలుగో బంతికి ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను తాకడంతో నికోల్స్ పెవిలియన్ చేరాడు.
దీంతో 9 ఓవర్లకు 23 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం డారిల్ మిచెల్ (19*) క్రీజులో ఉన్నాడు.
Comments
Loading comments...

