Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్స్‌ కొట్టి.. వెంటనే వికెట్‌ ఇచ్చేసిన రోహిత్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 1:10 PM జాతీయంక్రీడలు
సిక్స్‌ కొట్టి.. వెంటనే వికెట్‌ ఇచ్చేసిన రోహిత్‌ - Ushodayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మూడో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్‌ శర్మ (23) కేల్‌ జేమీసన్‌ వేసిన 8.4వ ఓవర్‌లో నికోల్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్‌లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. 9 ఓవర్లకు భారత్‌ 39/3తో ఉండగా.. అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (6\*) క్రీజులో ఉన్నారు.

Comments

G
Loading comments...