వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 12 మధ్య ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
నోటిఫికేషన్‌లో పోలింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుడివాడ, భీమవరం, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

