Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LG నుంచి 115 అంగుళాల టీవీ

Follow Ushodayam Digital on Google
Udayam Desk Nov 03, 2026 10:31 AM జాతీయంవాణిజ్యం
LG నుంచి 115 అంగుళాల టీవీ  - Ushodayam Digital
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా 115 అంగుళాల క్యూఎన్‌ఈడీ 4కే స్మార్ట్‌ టీవీని విడుదల చేసింది. దీని ధర రూ.14,99,990గా నిర్ణయించింది. 165 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, సరౌండ్‌ సౌండ్‌, గూగుల్‌ జెమినై, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Comments

G
Loading comments...