వార్తలకు తిరిగి వెళ్లండి ఎంపీటీసీలుగా భార్యాభర్తల విజయం Sai Nath Nov 07, 2026 3:37 PM ఎన్టీఆర్ జిల్లాGeneral00SaveShareఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తెదేపా తరఫున పోటీ చేసిన దంపతులు ఎంపీటీసీలుగా విజయం సాధించారు. పెనుగంచిప్రోలు-3 నుంచి భార్య విజయలక్ష్మి, పెనుగంచిప్రోలు-4 నుంచి భర్త కృష్ణమూర్తి గెలుపొందారు. 0 0 Save Share CommentsGPostLoading comments...