Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరిషత్‌ ఎన్నికల్లో రికార్డు మెజార్టీలు.. ఇవే!

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 3:46 PM అమరావతిGeneral
పరిషత్‌ ఎన్నికల్లో రికార్డు మెజార్టీలు.. ఇవే! - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జనసేన అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు 30,273 ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక ఆధిక్యాన్ని నమోదు చేశారు. నూజెండ్లలో జనసేన అభ్యర్థి శింగంశెట్టి వెంకట బాల ప్రసాద్‌ 28,863, మాచవరంలో తెదేపా అభ్యర్థి కత్తి సరోజిని 22,882, మైలవరంలో పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...