Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్‌ సెంచరీ చేసినప్పుడల్లా నాపై విమర్శలు: అయ్యర్‌

Follow Ushodayam Digital on Google
Sai Nath Nov 06, 2026 11:19 AM జాతీయంక్రీడలు
గిల్‌ సెంచరీ చేసినప్పుడల్లా నాపై విమర్శలు: అయ్యర్‌ - Ushodayam Digital
శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్‌ అభిమానులు తనను సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేసేవారని ఆర్‌సీబీ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గిల్‌ భారీ స్కోర్లు చేసినప్పుడు ‘బంగారం కోసం డైమండ్‌ను పోగొట్టుకున్నాం’ అంటూ కామెంట్లు చేసేవారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కేకేఆర్‌ను వీడటం ఇప్పటికీ బాధించే విషయమేనని అయ్యర్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...