Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంపాక్ట్ 5G ఫోన్‌ను విడుదల చేసిన ఎనఫ్

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:05 AM జాతీయంవాణిజ్యం
కాంపాక్ట్ 5G ఫోన్‌ను విడుదల చేసిన ఎనఫ్ - Ushodayam
ఎనఫ్ (Enough) కంపెనీ 5.3 అంగుళాల డిస్‌ప్లేతో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్ 13 మినీ తరహాలో ఉండే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 3500mAh రిమూవబుల్ బ్యాటరీతో పాటు 5G, eSIM, Wi-Fi 6 ఫీచర్లు ఉన్నాయి. దీని ధరను 449 డాలర్లుగా నిర్ణయించారు.

Comments

G
Loading comments...