వార్తలకు తిరిగి వెళ్లండి

రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.604.54 కోట్ల ఆదాయంపై రూ.102.81 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 28.2 శాతం, లాభం 35.9 శాతం పెరిగాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.12,000 కోట్లుగా ఉంది.
పారిశ్రామిక పార్కులు, నీరు, మురుగునీటి నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నట్లు సీఈఓ సునీల్ నాయర్ తెలిపారు.
Comments
Loading comments...

