Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివీస్‌ లాభం రూ.1,127 కోట్లు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:34 AM జాతీయంవాణిజ్యం
దివీస్‌ లాభం రూ.1,127 కోట్లు - Ushodayam
దివీస్‌ లేబొరేటరీస్‌ 2026 సెప్టెంబరు త్రైమాసికంలో రికార్డు స్థాయి ఫలితాలు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 64 శాతం పెరిగి రూ.1,127 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.3,770 కోట్లుగా నమోదైంది. కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో నమోదైన అత్యధిక ఆదాయం, లాభం ఇవేనని యాజమాన్యం వెల్లడించింది.

Comments

G
Loading comments...