Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో మద్యం మత్తులో స్నేహితుడి హత్య

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 12:28 PM కరీంనగర్General
కరీంనగర్ పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. కుటుంబ సభ్యులను దూషించాడనే నెపంతో ఇబ్రహీం బేగ్ (23), సిద్దు (23) తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు సమాచారం. కరీంనగర్ బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...