వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రూ.308 కోట్లతో నాలుగు లైన్ల స్టీల్ ఆర్ఓబీ నిర్మించనున్నారు. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 2 కి.మీ. మేర వంతెన నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టుతో గచ్చిబౌలి, తెల్లాపూర్, నల్లగండ్ల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. పనులు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్‌ను వినియోగించనున్నారు.
Comments
Loading comments...

