వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పోలీసులు వన్‌వే అమలుకు ప్రణాళిక రూపొందించారు. సీపీ సజ్జనర్ మార్గాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.
వాహనదారులకు అవగాహన కల్పించి ప్రయోగాత్మకంగా వన్‌వే అమలు చేయనున్నారు. ఓల్డ్ కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ పరిసరాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు.
Comments
Loading comments...

