వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్‌లో రూ.9 వేల కోట్ల పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడుకు కనీసం రూ.200 కోట్లు కూడా కేటాయించడం లేదని ఆరోపించారు.
నిధుల కేటాయింపులో ప్రాంతాల మధ్య వివక్ష చూపుతూ మునుగోడును విస్మరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

