Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్మకూరు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 1:07 PM కృష్ణా జిల్లాGeneral
నిమ్మకూరు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం - Ushodayam
ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి మాచర్ల కల్పన కైవసం చేసుకున్నారు. పామర్రు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆమె 560 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...